Anakapalli Dist: ఏపీ స్పీకర్ ఇంటి ఇలవేల్పు ఆలయంలో నగలు మాయం..
- నర్సీపట్నంలోని మరిడి మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో నగలు మాయం..
- ఆలయంలో అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగలు గుర్తింపు..
- నకిలీ వ్యవహారంలో ఈవోపై చర్యలకు దేవాదాయశాఖ ఆదేశాలు..
- పాలకవర్గం మార్పు సమయంలో నగలను పరిశీలిస్తుండగా బయటపడ్డ వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పు ఆలయంలో బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. మరిడి మహా లక్ష్మీ అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగను దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. మార్చి 19వ తేదీన 390 గ్రాముల హారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అప్పగించిన ట్రస్టీ చింతకాయల సన్యాసి పాత్రుడు.. నకిలీ హారం వెలుగులోకి రావడంతో ఈవోపై క్రిమినల్ చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Kerala: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. అసలేం జరిగిదంటే..?
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
కాగా, ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. పాలక వర్గం చేతులు మారే ముందు ఆభరణాల నాణ్యతను పరిశీలిస్తే గిల్టు నగల వ్యవహారం బయటకు వచ్చింది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు దేవాదాయ శాఖ కంప్లైంట్ ఇచ్చింది. ఇక, ఈ నగలీ నగల వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!