AP Assembly Budget Sessions 2026: రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం.. వైఎస్ జగన్ కూడా వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Budget Sessions 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ సమావేశాలకు హాజరుకావడం ఖాయమని తెలిపారు. అయితే, రాష్ట్రంలో శాంతి, భద్రత పరిస్థితులు బాగాలేవని బొత్స తెలిపారు. సీఎం చంద్రబాబు ఫ్రస్టేషన్ కారణంగా అనేక విషయాలపై స్పందిస్తున్నారు, అయితే ప్రజల సమస్యలను గణనీయంగా పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.
Read Also: Naravane Book Row: పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
మరోవైపు.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన బొత్స.. అసలు ఆ నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ సీబీఐ నిర్ధారించిందని, అందులో టైమ్ వృధా చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే, సిట్ నివేదిక విడుదలైన తర్వాత ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టబద్ధమా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికను పూర్తిగా ప్రజల ముందు ఉంచి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.. ఇక, వైసీపీ శాసనసభా పక్ష సమావేశం రేపు ఉదయం జరిగే అవకాశం ఉండగా.. అన్ని విషయాలను చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు వైసీపీ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!