MP Mithun Reddy: ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.. కానీ, చట్టంలో లేదని ఇవ్వలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు.. కానీ, ఆ తర్వాత చట్టంలో లేదని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్‌ను వాడొద్దు.. దేశాన్ని నిర్మించడానికి డీలిమిటేషన్ ఉపయోగపడాలని హితవు తెలిపారు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు, ఏపీలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలని.. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలని.. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుందని.. సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేయగా.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైసీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెగేసి చెప్పిన విషయం విదితమే.. డీలిమిటేషన్ వల్ల ఏపీకి ఏదైనా అన్యాయం జరిగితే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి..
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్‌సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?