Minister Nara Lokesh: టీచర్స్ సీనియారిటీ జాబితా సిద్ధం చేయండి.. లోకేష్ ఆదేశాలు
- వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయండి..
- జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై తర్వలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్..
- జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే నిర్ణయం..
- పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.. వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్వవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు లోకేష్. జీవో నంబర్ 42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్రపన్నారని ఈ సందర్భంగా ఆరోపించారు లోకేష్.. పాఠశాల, ఇంటర్మీడియెట్ , ఉన్నతవిద్యపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Health Tips: చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు.. గుప్పెడు తింటే చాలు
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
కాగా, సీఎం చంద్రబాబు.. ఏ శాఖ ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. నాకు విద్యాశాఖ ఇవ్వండి అని అడిగాను.. అది చాలా కష్టమైన శాఖ అని అప్పుడు ఆయన అన్నారు. నువ్వు తట్టుకోగలవా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి అని చెప్పాను అంటూ గతంలో ఓ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్న విషయం విదితమే.. ఇక, నేను విద్యాశాఖ తీసుకుంటున్నాను అని తెలిసి చాలామంది మెసేజ్ చేశారు. చాలా కష్టమైన శాఖ అని. అందుకే నేను దానిని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా, ప్రతి ఒక్కరూ ఏదైనా సరే ఛాలెంజ్‌గా తీసుకోండి అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ సూచించిన విషయం విదితమే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..