Home Minister Vangalapudi Anitha: వైఎస్ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు..
- జగన్ అరెస్ట్ పై స్పందించిన హోం మంత్రి అనిత..
- చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్‌పై మరోసారి చర్చ సాగుతోంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తోంది.. కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. షెల్ కంపెనీల కథ తేల్చేపనిలో పడిపోయింది.. ఈ సమయంలో.. జగన్‌ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోం మంత్రి అనిత.. లిక్కర్ స్కాం కేసులో జగన్ అరెస్ట్ పై స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించారు..
Read Also: Bihar Elections: ఈ సాయంత్రం బీహార్ ఓటర్ లిస్ట్ విడుదల.. ఇదే అంశంపై లోక్‌సభలో రగడ
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, గతంలో వైఎస్ జగన్ తనకు భద్రత కల్పించటం లేదని చెప్పారు.. ఇప్పుడు తనను అభిమానులు కలవకుండా పోలీసులు చేస్తున్నారని ఆయనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అనిత.. కార్యక్రమం కోసం అనుమతి ఇచ్చిన పోలీసులు అందుకు అనుగుణంగా భద్రత కల్పిస్తారని స్పష్టం చేశారు.. అయితే, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పించిన వ్యక్తి జగనేనన్న ఆమె.. అధికారంలో కి వస్తే తప్పు చేసిన అధికారులను వదలమని జగన్ చెబుతున్నది సినిమా డైలాగ్ మాత్రమే సెటైర్లు వేశారు.. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!