NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..
- ఉదయం 8.30 గంటలకు 63.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి..
- మొత్తం 64.82 లక్షల లబ్దిదారులు..
- 8.30 వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది.. ఉదయం 8.30 గంటల వరకే 63.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అధికారులు.. మొత్తం 64.82 లక్షల లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యిందని అధికారులు చెబుతున్నారు.. లబ్దిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ద్వారా రూ. 1739 కోట్లు పంపిణీ చేశారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర గంటల్లోనే దాదాపు 64.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం రికార్డుగా చెబుతున్నారు.. పెన్షన్ల పంపిణీని వలంటీర్ల కంటే స్పీడుగా పంపిణీ చేస్తోన్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీని ఉద్యోగుల ద్వారా పూర్తి చేసేస్తోంది కూటమి ప్రభుత్వం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
అయితే, పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి వారం రోజుల సమయం తీసుకుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. కానీ, గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీని ప్రణాళికా బద్దంగా చేపడుతోంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ దారులు. గత నెల పెండింగ్ పెన్షన్‌తో కలిపి రూ. 7 వేలు ఇచ్చిన ప్రభుత్వం. ఈ నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం.. మరోవైపు.. ఈ రోజు మడకశిరలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. జిల్లాల్లో పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు..
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు