CM Chandrababu: నేడు కోనసీమకు సీఎం చంద్రబాబు
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న సీఎం..
- ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు.. ఇక, బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఏవైనా సెలవులు, ఆదివారం వచ్చినా.. ముందు రోజే మెజార్టీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు.. ఇక, జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్.. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం..
Read Also: Astrology: మే 31, శనివారం దినఫలాలు
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచింది.. ఇక, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం.. ఈ కార్యక్రమంలో ప్రతీ నెల ఏదో ఒక గ్రామంలో సీఎం చంద్రబాబు భాగస్వాములు అవుతూ వస్తున్నారు.. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి.. వారి బాగోగులు తెలుసుకూంట పెన్షన్లు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!