CM Chandrababu: సోషల్ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..
- సోషల్ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్..
- ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..
- వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్..
- ఆంబోతులు మదిరిగా మారారు... మదమెక్కి వ్యవహరిస్తున్నారని ఫైర్..
- పవన్ కుమార్తెల మీద కూడా పోస్టింగ్ లు పెడుతున్నారని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.. ఆడబిడ్డ హోంమంత్రి పైన పోస్ట్ లు పెడుతున్నారు.. ఆంబోతులు మదిరిగా మారారు… మదమెక్కి వ్యవహరిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చివరకు పవన్ కల్యాణ్ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడుతున్నా పరిస్థితి తెచ్చారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా..? వద్దా? అని ప్రశ్నించారు.. అయితే, అలాంటి వారిపై చర్యలు సబబే అంటూ సమాధానం ఇచ్చారు ప్రజలు..
Read Also: Shah Rukh Khan: నెక్ట్స్ చంపేది షారుఖ్ ఖాన్‌నే అంటూ బెదిరింపులు..
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇక, గతంలో వైఎస్ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట నేనుకూడా నమ్మాను.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అని తేలింది అని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. తర్వాత ఆ హత్యను నా మీద నెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అత్యాచారాలు చేస్తున్న వారిని ఏమి చేయాలని ఆలోచిస్తున్నాం అన్నారు.. పోలీసులు ఒక సారి ఆలోచించు కోవాలి.. పోలీసులు అప్పర్ హ్యాండ్‌తో ఉండాలి.. నేరస్తులది అప్పర్ హ్యాండ్ వుంటే మంచిది కాదని హితవు చెప్పారు.. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు.. రాజకీయాలు రాజకీయంగా చేస్తే సరే.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ అంశాలు చెప్పక పోతే నేను డిఫాల్టర్ గా మరుతాను.. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!