Adinarayana Reddy: ఏం జరిగిందని ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు..!
- ఏం జరిగిందని జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు..?
- జగన్ పై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి..
- గత పాలనలో మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ఆ శ్వేత పత్రంలో ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adinarayana Reddy: ఏం జరిగిందని జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు? అంటూ మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు.. అందులో వాస్తవాలు చూస్తే దారుణంగా ఉన్నాయి.. గత పాలనలో మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ఆ శ్వేత పత్రంలో ఉన్నాయన్నారు. లోకల్ బాడి ఎన్నికలలో చేసినట్లు 2024 ఎన్నికలలో కూడా చేద్దాం అని జగన్ పన్నాగం పన్నాడు.. కానీ, ఎన్డీయేకి మద్దతుగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు.. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లా ఏపీలో ప్రజలు తీర్పు ఇచ్చారు.. అరాచకం, అకృత్యాలు చేస్తే ప్రజలు సహించరు.. పిల్లవాడికి ఆకలి ఐతే పాలబుడ్డి అడిగినట్లు జగన్ రాష్ట్ర పతి పాలన అడుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: AP Assembly: ఆ ఒక్క మాటతో అసెంబ్లీలో నిల్చున్న 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో నవ్వులు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
నేడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.. నియోజక వర్గాలలో ఎక్కడ కక్ష సాధింపులు ఉండకూడదని, ధర్మబద్ధంగా పాలన ఉండాలి ఆదేశించారన్నారు ఆదినారాయణరెడ్డి.. బాబాయ్ హత్య కేసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి… సీబీఐ కేసు కావాలి అని ఓ సారి, వద్దు అని మరో సారి వైసీపీ పాలకులు డ్రామాలు ఆడారు.. సీబీఐ, ఎన్‌ఐఏ లేకపోతే ఆ కేసుల్లో జగన్ మమ్మల్ని నిందితులుగా మార్చేవారు అంటూ దుయ్యబట్టారు.. ఏం జరిగిందని జగన్ డిల్లి లో గగ్గోలు పెడుతున్నారు.. రాష్ట్రంలో 36 హత్యలు జరిగితే ఆ ఆధారాలు కోర్టుకైన జగన్ ఇవ్వాలి కదా? అని నిలదీశారు. జగన్ కు అధికారం లేక ఒడ్డున పడ్డ చేప పిల్ల మాదిరి కొట్టుకుంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!