APSRTC: సంక్రాంతి ‘పండుగ’ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆదాయం..
- సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం..
- ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆర్టీసీ ప్రకటన..
- 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపిన ఆర్టీసీ..
- పండుగ సమయంలో రూ.23.71 కోట్లు ఆర్జించినట్టు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ).. అసలైన సంక్రాంతి పండుగ చేసుకుంది.. రాష్ట్రంలోని పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటిన విషయం విదితమే.. ఈ సమయంలో.. ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లు.. సొంత ఊళ్లకు తరలివచ్చారు.. కొందరు సొంత వాహనాల్లో వెళ్తే.. మరికొందరు పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌ను ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల రూపాయలను సంక్రాంతి పండుగ సమయంలో ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
Read Also: Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణికులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనంగా పేర్కొంది ఏపీఎస్ఆర్టీసీ.. పండు సమయంలో ప్రయాణికులు వారి ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని.. ఇతర, ప్రైవేట్ వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని పేర్కొంది.. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహనకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. దీనివల్లే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించిందని పేర్కొంది.. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారియొక్క కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని ప్రకటించారు..
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!