Banakacherla Project: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..! బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్లు రద్దు..
- బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్లు రద్దు..
- అక్టోబర్ 11న బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్ల ఆహ్వానం..
- అక్టోబర్ 31వ తేదీ వరకు టెండర్లకు గడువు..
- తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్ టెండర్ల రద్దు ఆసక్తికరంగా మారింది. కానీ, వివాదాల కారణంగా బనకచర్ల డీపీఆర్ టెండర్లను రద్దు చేశారా? లేదా టెండర్లు రాక పోవడంతో రద్దు చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది..
Read Also: Bhagavad Gita Controversy: పోలీస్ ట్రైనింగ్‌లో భగవద్గీత పఠనం.. మధ్యప్రదేశ్‌లో వివాదం..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
కాగా, బనకచర్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది.. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.. అయినా.. ఏపీ సర్కార్ టెండర్లకు వెళ్లినా.. ఇప్పుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!