Andhra Pradesh: వరద నష్టంపై ప్రాథమిక అంచనా.. కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్
- వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా..
- కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్..
- వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు పూర్తిస్థాయిలో కోలుకోకపోగా.. మరోవైపు వర్షాలు మళ్లీ భయపెడుతున్నాయి.. అయితే, విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Budameru: బుడమేరులో కొట్టుకుపోయిన కారు
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. అందులో రెవెన్యూ శాఖకు రూ.750 కోట్ల నష్టం.. పశు సంవర్ధక శాఖకు రూ.11.58 కోట్ల నష్టం.. మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం.. వ్యవసాయ శాఖకు రూ.301.34 కోట్ల నష్టం.. ఉద్యాన శాఖకు రూ.39.95 కోట్ల నష్టం.. విద్యుత్ శాఖకు రూ.481.28 కోట్లు.. ఆర్ అండ్ బీ శాఖకు రూ. 2164.5 కోట్లు.. గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.75.59 కోట్లు.. పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్లకు రూ.167.55 కోట్లు.. నీటి వనరులు రూ.1,568.55 కోట్ల నష్టం.. పురపాలన, అర్బన్‌లో రూ.1,160 కోట్ల నష్టం.. అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనావేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టాన్ని అంచనా వేస్తామని.. బాధితులు ఇంటి దగ్గరే ఉంటే.. పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేసేందుకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!