Alla Ramakrishna Reddy: పేదల ఇళ్ల నిర్మాణాల్ని టీడీపీ అడ్డుకుంటోంది.. ఎమ్మెల్యే ఆర్కే ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Ramakrishna Reddy Fires On TDP Over Amaravati Land Distribution: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటోందని, న్యాయస్థానాల్ని ఆశ్రయించిందని మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే.. పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. అయితే.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, ముఖ్యమంత్రి జగన్ మాత్రం పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారని అన్నారు.
Korea Open: హ్యాట్రిక్‌తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
Also Read
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని జగన్ కోరారని, సంక్రాంతి నాటికి పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని ఆయన భావిస్తున్నారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తే.. తండ్రి బాటలోనే వైఎస్ జగన్ 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24న సీఎం జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు.
Sunny Leone: ఆ వీడియోస్ వలనే నా తల్లి దానికి బానిసగా మారింది
అంతకుముందు కూడా చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇవ్వడాన్ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వర్గం గతంలోనూ వ్యతిరేకించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, పేదలకు ఇళ్లు ఇవ్వటాన్ని కూడా న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. తన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎందుకు పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!