Alla Nani: పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.. మాజీ మంత్రి ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Nani Sensational Comments On Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పవన్ తన వాహనానికి అమ్మవారి పెట్టి, బురద చల్లుతున్నాడని విమర్శించారు. జగన్‌పై ద్వేషంతో విషాన్ని చిమ్ముతున్నాడని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్‌ను వ్యక్తిగతంగా దూషించటానికి, చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే.. పవన్ ఈ వారాహి యాత్ర చేపట్టాడని అభిప్రాయపడ్డారు. పవన్ హద్దుమీరి మాట్లాడుతున్నా.. తాము సంయమనంతో ఉన్నామని, చేతకాక కాదని పేర్కొన్నారు. పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఫైరయ్యారు.
Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో.. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నాడని ఆళ్ల నాని ఆరోపించారు. రాయలసీమలో రౌడీలు, గూండాలు ఉన్నారంటూ.. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని తూర్పారపట్టారు. ఆఖరిని ఆ దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మాటల వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని.. ఆయన రాసిచ్చిందే పవన్ చదువుతున్నాడని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరిదీ.. ఒకటే నాలుక, ఒకటే గొంతుక అని వ్యాఖ్యానించారు. అయితే.. ఎంతమంది కలిసొచ్చినా, జగన్ గెలుపుని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును అధ్యయనం చేశాక, పవన్ మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును ఒక్క సీఎం జగన్ మాత్రమే పూర్తి చేయగలరని చెప్పారు.
Asadudiin Owaisi: ప్రధానికి ఆ ధైర్యం ఉందా..? యూసీసీపై ప్రధాని వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్..
తాజావార్తలు
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
ట్రెండింగ్
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!