Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Adani Green Energy Group Mou With Ap Government Over 60 Thousand Crores Projects

Jagan Davos Tour: ఏపీకి రూ.60వేల కోట్ల భారీ పెట్టుబడి

Published Date - 09:56 PM, Mon - 23 May 22
By Ramesh Nalam
Jagan Davos Tour: ఏపీకి రూ.60వేల కోట్ల భారీ పెట్టుబడి

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మేరకు జగన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది.

Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన మేరకు ఏపీలో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో 3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో పాటు 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ కంపెనీల ద్వారా దాదాపు 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల కోసం దావోస్‌ వేదికగా సీఎం జగన్ సమక్షంలో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీ ఎంవోయూపై సంతకాలు చేశారు.

  • Tags
  • Adani group
  • ap cm jagam
  • davos
  • jagan davos tour
  • World Economic Forum

RELATED ARTICLES

Gautam Adani: అదానీ 60వ బర్త్‌ డే.. సమాజసేవకు రూ.60 వేల కోట్లు..

Jagan Davos Tour: స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన సీఎం జగన్

Davos : ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ పెవిలియన్

Galla Jayadev: దావోస్ పర్యటనలో కేటీఆర్‌తో చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ

Jagan Davos Tour: ఏపీలో రూ.5,600 కోట్ల పెట్టుబడులపై మిట్టల్ ప్రకటన

తాజావార్తలు

  • Bhumana Karunakar Reddy : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పూర్తిగా ఊడ్చివేస్తాం

  • Chandrababu : ఇది కూల్చివేతల ప్రభుత్వం.. ప్రజావేదిక విధ్వంసానికి మూడేళ్లు

  • Chor Bazaar : ఆ సినీ నిర్మాత మరియు నటుడు ఎందుకు మాటలతో విరుచుకుపడుతున్నారు.?

  • Agnipath Protest: సుబ్బారావు అరెస్టులో కీలక అంశాలు.. అల్లర్ల కోసం ప్లానింగ్ ఇలా..

  • Chandrababu : చిత్తూరు మాజీ మేయర్‌ ఘటనపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions