AP: వైసీపీ కార్యకర్తలకు ప్రత్యేకం.. మూడు ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెగా జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని.. కనీసం 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానుల కోసమే ఈ జాబ్ మేళా పెడుతున్నామని.. పూర్తిగా పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమని తెలిపారు సాయిరెడ్డి.
Read Also: Ugadi 2022: ‘శుభకృత్’నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి-కేసీఆర్
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
ఇక, ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీలో.. ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళాలు జరగనున్నాయి తెలిపారు విజయసాయిరెడ్డి.. తిరుపతి జాబ్ మేళాకు రాయలసీమ వారికి, ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు తూర్పు గోదావరి జిల్లా వారికి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు నాగార్జున యూనివర్సిటీలో హాజరు కావాలని సూచించారు.. మొత్తంగా మూడు జాబ్ మేళాల్లో 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించిన విజయసాయిరెడ్డి.. స్పాట్లోనే ఇంటర్వ్యూ, ఎంపిక అయితే వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!