CM Jagan: అవుకు రెండో టన్నెల్.. రిజర్వాయర్ కు 20 వేల క్యూసెక్కుల నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు. ఆదిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలేరు- నగరి జంట టన్నెల్స్ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్ కు విడుదల చేసిన సియం జగన్.. అవుకు జీఎన్ ఎస్ ఎస్ రెండో టన్నెల్ ను జాతికి అంకితం ఇచ్చారు. కాగా రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసేందుకు అవుకు వస్తున్న సీఎం కు స్వాగతం పలికేందుకు తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి నేతలు తరలి వచ్చారు. నీటిని విడుదల చేసిన తరువాత స్థానిక నాయకులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు.
Read also:Telangana Elections: ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన ఓటరు
Also Read
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
ఈ సమావేశంలో స్థానిక నేతలు స్థానికం గా నెలకొన్న విషయాలను, సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాగా గతంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ హయాంలో అవుకు సొరంగాల పనులకు రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేశారు. కాగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. అలానే మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తీసుకు వచ్చిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుంది.
- Tags
- ap
- Avuku
- cm jagan
- telugu news
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!