Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Viral News Student Trapped In Karnataka Nandi Hills Indian Army Saved Him

Viral: కొండ‌ల మ‌ధ్య 19 ఏళ్ల కుర్రోడు… ఇండియ‌న్ ఆర్మీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌…

Published Date :February 21, 2022 , 3:51 pm
By NTV WebDesk
Viral:  కొండ‌ల మ‌ధ్య 19 ఏళ్ల కుర్రోడు… ఇండియ‌న్ ఆర్మీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌…
  • Follow Us :
  • google news
  • dailyhunt

బెంగ‌ళూరులోని నందిహిల్స్ ప్రాంతం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. నంది హీల్స్ ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. నంది హిల్స్ ప్రాంతంలో నిత్యం వంద‌లాది మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్య‌లో ట్రెక్కింగ్ కోసం వ‌స్తుంటారు. ఇదేవిధంగా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల నిశాంక్ శ‌ర్మ అనే యువ‌కుడు నంది హిల్స్‌కు ట్రెక్కంగ్ కోసం వ‌చ్చాడు. అయితే, అనుకోని విధంగా కొండ‌పైనుంచి దొర్లి 300 అడుగుల కింద‌కు ప‌డిపోయాడు. భూమిపై ఇంకా నూక‌లు ఉన్నాయి కాబ‌ట్టి నిశాంక్ శ‌ర్మ రెండు కొండ‌ల మ‌ధ్య ఇరుక్కుపోయాడు. కాసేప‌టికి తేరుకొని ర‌క్షించేవారి కోసం పెద్ద‌గా కేక‌లు వేశాడు.

Read: Revanth Reddy: జగ్గారెడ్డి మా నాయకుడు.. మేమంతా అండగా ఉంటాం..

అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో నిశాంక్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. త‌న జేబులో స్మార్ట్ ఫోన్ ఉంద‌ని గుర్తించి త‌న త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేశాడు. తల్లిదండ్రులు ధైర్యం చెప్ప‌డంతో, ఆ త‌రువాత చిక్‌మంగుళూరులోని పోలీసుల‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు. నిశాంక్ శ‌ర్మ ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా పోలీసులు అక్క‌డి చేరుకున్నారు. అయితే, కొండ‌నుంచి 300 అడుగుల దిగువున రెండు కొండ‌ల మ‌ధ్య చిక్కుకోవ‌డంతో ఇండియ‌న్ ఆర్మీని ర‌ప్పించి నిశాంక్ శ‌ర్మ‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశారు. గాయ‌ప‌డిన నిశాంక్ శ‌ర్మ‌ను బెంగ‌ళూరులోని ఆర్మీ ఆసుప‌త్రిలో వైద్యం అందించారు. దీనికి సంబంధించిన న్యూస్ వైర‌ల్ అవుతున్న‌ది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian Army
  • karnataka
  • Nandi Hills
  • police
  • student

తాజావార్తలు

  • PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్‌ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..

  • Project Hail Mary: ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం హృతిక్ రోషన్

  • Dhurandhar 2: క్లైమాక్స్ సీన్లు లీక్ చేస్తే ఊరుకోం: నటుడు వార్నింగ్!

  • Tollywood Events: అంత జరిగినా అదే నిర్లక్ష్యమా ?

  • Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions