Viral Video: బస్సులో స్థలం దొరక్కపోవడంతో ఓ యువకుడు ఎలాంటి సాహసం చేశాడో చూడండి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా అయితే మనం బస్సుల్లో సీటు దొరకడం కోసమని కట్చీఫ్ వేసి మరీ సీటు దొరకపట్టుకుంటాం. దొరకని వాళ్లు నిలబడి ప్రయాణం చేస్తారు. కానీ.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం అలా ఉండదు. బస్సులో నిలబడటానికి కూడా స్థలం ఉండదు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. సినిమాల్లో కనిపించే విధంగా రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దాంతో పాటు బస్సుల్లో ఎప్పుడు ప్రయాణికులు నిండి ఉంటారు. అయితే అక్కడి పరిస్థితి తెలిసి కొందరు.. సీటు దొరకడం కోసమని తోపులాటలు, ఘర్షణలు పడి మరీ సీటు సంపాదించుకుంటారు. అయితే.. ఓ వ్యక్తి బస్సులోపల సీటు దొరకనట్టుంది.. అందుకే బస్సు వెనుకాల నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..
Mahua Moitra: డిసెంబర్ 4న లోక్‌సభ ముందుకు మహువా మోయిత్రా రిపోర్ట్..
Also Read
- Sachin Tendulkar: "ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!" ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో.. అదే విధంగా ముంబైలో జనాభా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రభావం ముంబైలోనే కాకుండా లోకల్ బస్సులు, బస్సులపైనా కనిపిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కాలంలో అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వీడియోలో ఓ యువకుడు కదులుతున్న బస్సులో విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు.
Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు
నివేదిక ప్రకారం.. ఇది ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందినది. రద్దీగా ఉండే రవాణాను నివారించడానికి బెస్ట్ బస్సు వెనుక నుండి ఒక యువకుడు సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. బస్సు వెనుక నెంబర్ ప్లేట్ దగ్గర నిలబడి వెనుక కిటికీ పట్టుకుని ప్రయాణిస్తున్న ఓ యువకుడి స్టంట్ చూసి సోషల్ మీడియాలో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కాస్త పొరపాటు జరిగి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఇది చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.
A student was spotted dangerously standing on a small ledge of a crowded BEST bus while holding onto the bottom of the window at Carter Road to Peace Haven bus stop in Bandra. This incident serves as a reminder to prioritize safety and avoid risky behavior. pic.twitter.com/CsDxt5uuYk
— Bandra Buzz (@bandrabuzz) November 29, 2023
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!