Viral Video: తల్లికి సాటి ఎవరూ లేరు!.. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూడండి..
- హృదయాలను హత్తుకునే వీడియో
- తల్లికి సాటి ఎవరూ లేరు!
- అడుగడుగునా బిడ్డకు అండగా తల్లి
- ఈ హార్ట్ టచింగ్ వీడియో చూడండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో చాలా హృదయాలను హత్తుకునే వీడియోలను చూస్తాము. అందులో కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా తప్పకుండా స్పందిస్తారు. ఒక తల్లి తన పిల్లలకు అడుగడుగునా రక్షణ కవచంగా ఉంటూ ఎలా ప్రోత్సహిస్తుందో ఈ వీడియోలో చూడండి.
READ MORE: Sajjala Ramakrishna Reddy: విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు.. పీఎస్ వద్ద భారీ భద్రత
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ క్యార్యక్రమంలో బ్యాండ్ కొడుతుంటే.. ఓ పిల్లవాడు డ్యాన్స్ చేస్తుండటం చూడొచ్చు. పిల్లవాడు వెళ్లి డ్యాన్స్ చేస్తుండగా.. అతని వినికిడి యంత్రం కింద పడిపోతుంది. అది గమనించకుండా ఆ బాలుడు చాలా ఉత్సాహంతో నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఇది చూసిన తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ కిందపడిన మెషీన్‌ను తీసుకుని బాలుడి చెవికి సరిగ్గా అమర్చింది. అంతే కాదు.. ఆమె తన బిడ్డ డ్యాన్స్‌ను ఆపకుండా ప్రోత్సహిస్తుంది.
READ MORE:Indian railway: ముందస్తు రైల్వే రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం.. కొత్త రూల్ ఇదే!
అదే సమయంలో.. ఆమె డ్యాన్స్ చేస్తూ పిల్లడిని ప్రోత్సహించడం వీడియోలో చూడొచ్చు. ఈ చిన్న వీడియో క్లిప్‌లో చాలా భావోద్వేగం కనిపిస్తోంది. అదే సమయంలో.. తల్లి తన బిడ్డకు అడుగడుగునా రక్షకునిగా ఎలా నిలుస్తుందో, పిల్లాడు ధైర్యం కోల్పోకుండా అండగా ఉండటాన్ని ఈ చిన్న వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్‌కి ఎక్స్‌లో 1.8 మిలియన్లకి పైగా వీక్షణలు, వందల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. యూజర్లు ఆ అమ్మను మెచ్చుకుంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
READ MORE:Viral News: అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్న గది అద్దె రూ.15 మాత్రమే.. ఎక్కడంటే?
Mom is always a mom….🫀❤️🩹 pic.twitter.com/tdt3ijVKux
— Ankit (@terakyalenadena) October 14, 2024
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!