Indian railway: ముందస్తు రైల్వే రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం.. కొత్త రూల్ ఇదే!
- ముందస్తు రైల్వే రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం
- నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!
- గతంలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి వర్తించదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా ముఖ్యమైన పండుగలు వచ్చినప్పుడు ముందుగానే ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకుంటారు. లేదంటే ట్రైన్ ఎక్కడానికి కూడా చోటుండదు. ఫెస్టివల్స్ సమయాల్లో రిజర్వేషన్ బోగీలు కూడా కిక్కిరిసిపోతుంటాయి. అందుకోసమే నాలుగు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని రిలాక్స్ అవుతుంటారు. దీనిని బట్టి రైల్వేలో రిజర్వేషన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఏకే-47..
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 120 రోజులు ముందే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ కాలాన్ని తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ తెలిపింది. అయితే గతంలోనే 120 రోజులకు ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్న వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. నవంబర్ 1 నుంచి కొత్తగా రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రం కొత్త ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. అంటే అక్టోబర్ 31 వరకు అడ్వాన్స్ బుకింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: India – Canada Row : కెనడా, ఇండియా మధ్య గొడవేంటి..? ఖలిస్తాన్ కథేంది?
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!