Toilet seat explode: అసాధారణమైన ఘటన, ఇలాంటి ఘటన జరుగుతుందని కూడా కలలో ఊహించము. గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఇంట్లోని వెస్ట్రన్ టాయిలెట్ సీట్ పేలిపోయింది. ఈ ఘటనతో సదరవు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 35 శాతం కాలిగి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సెక్టార్ 36లో ఈ పేలుడు సంభవించింది. అ
ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది.
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో చాలా హృదయాలను హత్తుకునే వీడియోలను చూస్తాము. అందులో కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
పెళ్లి.. ఇది కేవలం మూడు ముళ్ల బంధమే కాదు.. దశాబ్దాల జీవిత పయనం.. వేరే అంశాల్లో ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందేమో కాని.. జీవిత భాగస్వామి ఎంపికలో తప్పు చేస్తే జీవితాంతం నరకం తప్పదు.
Underwear Raining :పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకో తెలియదు గానీ వింతలన్నీ ఆ దేశంలోనే జరుగుతాయి. అలాంటి కొత్త వింత సంఘటన మరొకటి జరిగింది.
Stag Beetle: ఒక కీటకం ధర ₹ 75 లక్షల వరకు ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. దాని ప్రత్యేకత ఏమిటి? ఒక స్టాగ్ బీటిల్ ఖరీదైనది ఎందుకంటే ఇది చాలా అరుదంటే..