Viral News: అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్న గది అద్దె రూ.15 మాత్రమే.. ఎక్కడంటే?
- నగరాల్లో క్రమంగా పెరుగుతున్న అద్దెలు
- చిన్న గదులకు సైతం రూ.వేలల్లో వసూలు చేస్తున్న వైనం
- తాజాగా ఎక్స్‌లో ఓ విద్యార్థి పోస్ట్ వైరల్
- అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్న గది అద్దె రూ.15 మాత్రమే చెల్లిస్తున్నట్లు పోస్ట్‌లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వినియోగదారులు తమ నగరాల్లో ఫ్లాట్‌లు, 1ఆర్‌కే (ఒక గది మరియు వంటగది) లేదా సింగిల్ రూమ్‌ల అద్దెల గురించి చర్చిస్తుంటారు. కొన్ని పోస్ట్ లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా చిన్నపాటి గదుల అద్దెలు రూ.వేలల్లో వసూలు చేస్తుంటారు. బెంగుళూరు, ముంబై లేదా ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో అద్దెలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఓ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి తన సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అద్దెను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ అద్దె ధరను చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
READ MORE: Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఏకే-47..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
మనీష్ అమన్ అనే ఈ యువకుడు ఎయిమ్స్ కల్యాణి (పశ్చిమ బెంగాల్) విద్యార్థి. తాజాగా మనీష్ తన క్యాంపస్ హాస్టల్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్‌తో ఉన్న ఒకే గది చిత్రాలను పంచుకున్నాడు. ఆ గది కోసం నెలకు కేవలం 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు. కళాశాల విద్యార్థులకు వసతి రాయితీతో అందించబడుతుందని, అందుకే తన గది అద్దె రూ.15 మాత్రమేనని ఆ విద్యార్థి తన పోస్ట్‌లో తెలిపాడు. ఒకే గదిలో మంచం, కుర్చీ, టేబుల్, మూడు-డోర్ల అల్మారా, చాలా పెద్ద అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్నట్లు చిత్రాలలో మీరు చూడవచ్చు.
READ MORE:India- Canada Row: మా దగ్గర సాక్ష్యాలు లేవు.. ఒప్పుకున్న కెనడా పీఎం.. ఇండియా బిగ్ విన్..
ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మనీష్ అమన్ క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు – ‘నేను ఈ సింగిల్ రూమ్‌ను అటాచ్డ్ వాష్‌రూమ్‌తో నెలకు కేవలం రూ. 15కే పొందాను’. ఈ పోస్ట్‌కి 5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఒక వినియోగదారు వ్రాశారు – “మీరు జోక్ చేస్తున్నారు. దానిని రూ. 15,000కి అద్దెకు తీసుకుని ఉంటారు.” అని కామెంట్ చేశాడు.
I got this single room with attached washroom at a cost of ₹15 per month pic.twitter.com/irSYZ7vAaS
— Manish Aman (@manish__aman) October 13, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!