Train Accident: పట్టాలపై బైక్ వదిలేశాడు.. లేకపోతే ఆ వ్యక్తి ఏమయ్యేవాడో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రైలు గేటు వేసి ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా రైలు గేటు దాటుతుంటారు. ఈ మేరకు ఓ వ్యక్తి ఓ ట్రాక్‌పై రైలు వెళ్తున్నా.. మరో ట్రాక్‌పై నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ట్రాక్‌పై సడెన్‌గా రైలు దూసుకొచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు స్పష్టంగా తెలియవు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు.
వీడియోలో ఓ వ్యక్తి బైకును నడిపించుకుంటూ ట్రాక్‌పై వెళ్తున్నాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తోందని పక్కనే ఉన్న వాళ్లు అరుస్తుండటంతో ఆ వ్యక్తి తికమక పడ్డాడు. ఎటు వెళ్లాలో తెలియక వెనక్కు తిరగబోయాడు. ఆ సమయంలో అతని బైక్ రైలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు లాగలేకపోవడంతో అక్కడే వదిలేసి పక్కకు పరిగెత్తాడు. వేగంగా దూసుకొచ్చిన ఆ రైలు ఆ వ్యక్తి బైక్‌ను ఢీకొట్టింది. అందరూ చూస్తుండగానే ఆ బైక్ రైలు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యింది. సదరు వ్యక్తి ఒక్క క్షణం ఆ పట్టాలపై ఉండి ఉంటే ఘోరం జరిగిపోయేది. అయితే కొందరు ఈ ఘటన యూపీలోని ఎటావాలో జరిగిందని ప్రచారం చేస్తున్నారు.
Also Read
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
WATCH – Commuter's bike gets stuck on railway crossing track in Etawah, blown to pieces by passing train. #ViralVideo pic.twitter.com/WQ3O8NXIxV
— TIMES NOW (@TimesNow) August 29, 2022
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!