Strange Taxes: కేరళలో మహిళలు రొమ్ములను కవర్ చేయడంపై పన్ను.. ఎప్పుడంటే?
- 19వ శతాబ్దంలో కేరళలో వింత పన్ను
- రొమ్ములు కవర్ చేసుకునేందుకు పన్ను
- నిమ్న కులాలు మహిళలే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశ జనవరి 31, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను నిర్దేశించేది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. మనదేశంలో గతంలో విధించిన ఓ వింత పన్ను గురించి తెలుసుకుందాం..
READ MORE: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మరో విషాదం.. ట్రక్కు ఢీకొనడంతో పలువురి మృతి!
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
19వ శతాబ్దంలో కేరళలోని ట్రావెన్‌కోర్ రాజు నిమ్న కులాలు మహిళల రొమ్ములను కప్పి ఉంచడంపై పన్ను విధించాడు. వీరిలో ఈజావ, తీయ, నాడార్, దళిత వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ మహిళలు తమ రొమ్ములను కప్పి ఉంచడానికి అనుమతి ఉండేది కాదు. రొమ్ములను కవర్ చేసుకోవాలంటే భారీగా పన్నులు చెల్లించాల్సి వచ్చింది. చివరికీ నంగేలి అనే మహిళ కారణంగా, ట్రావెన్‌కోర్ మహిళలకు ఈ పన్ను నుంచి స్వేచ్ఛ లభించింది. ఈ పన్ను చెల్లించేందుకు నంగేలి నిరాకరించింది. ఒక టాక్స్ ఇన్‌స్పెక్టర్ పన్ను వసూలుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె పన్ను చెల్లించేందుకు నిరాకరించింది. పన్నుకు వ్యతిరేకంగా ఆమె తన రొమ్ములను కోసుకుని మరణించింది. దీనితో రాజు ఈ పన్నును రద్దు చేయవలసి వచ్చింది.
READ MORE: Thandel Pre Release Event : తండేల్ రాజు కోసం రంగంలోకి పుష్ప రాజ్?
తాజావార్తలు
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్‌లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!