Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
- తమిళనాడులో కొత్త పార్టీల సందడి
- విజయ్ బాటలోనే హీరో ధనుష్
- మరో హీరో శివకార్తీకేయన్ కూడా!, అన్నామలై
- ఢిల్లీలో ధనుష్ కీలక మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మరో కొత్త పార్టీ అవతరించబోతుంది. 2029 పార్లమెంట్ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో మరిన్ని నూతన పార్టీలు ఏర్పడే సంకేతాలు వెలువడుతున్నాయి. హీరో విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదికే తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని విధంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొంత మంది హీరోల్లో కూడా ఊపు వచ్చింది. తాజాగా విజయ్ బాటలోనే హీరో ధనుష్ అడుగులు వేస్తున్నారు. అలాగే మరో నటుడు శివకార్తీకేయన్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అభిమానులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఇక ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై కూడా సరికొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే పార్టీ పేరు ప్రకటించవచ్చు. ఇలా ద్రవిడ రాష్ట్రంలో కొత్త పార్టీల సందడి కొనసాగుతోంది.
ఇక హీరో ధనుష్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక నేతలతో మేధోమథనం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. రాజకీయ పండితులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాజకీయ వ్యూహకర్తలతోనూ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
- Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
- E20 Petrol Controversy: E20 కాదు.. 420! పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్?.. మోడీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించింది. ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఓడించి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి టీవీకే అధికారంలోకి రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
-
SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
-
Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!