పెళ్లిలో చిచ్చుపెట్టిన పూలదండ… చివరకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కాలంలో పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరుగుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ఎలాంటి సందడి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ పెళ్లి పూలదండ కారణంగా ఆగిపోయింది. వివాహం సమయంలో వధూవరులు దండలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వరుడు దండను వధువు మెడలో వెయకుండా విసిరేసినట్టుగా వేశాడు. దీనిపై పెళ్లికూతురు అభ్యంతరం చెప్పింది. ఇరు వర్గాలకు చెందిన బంధువులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వధువు తగ్గలేదు.. దండను విసిరేయడం నచ్చలేదని,తనకు ఆ పెళ్లి వద్దని భీష్మించుకు కూర్చున్నది. ఇక వరుడు కూడా తాను దండను విసిరేయలేదని బుకాయించాడు. దీంతో ఇరు వర్గాలకు చెందిన బంధువులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. కొట్లాటకు దిగారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పెళ్లిపెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎవరూ తగ్గకపోగా పెళ్లిన క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ్య జిల్లాలోని నవీన్ బస్తీలో జరిగింది.
Read: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు…
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
తాజావార్తలు
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..