తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
ఈ విశ్వంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? దీనిపై గత కొన్ని శతాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఆధారాలు ఏవీ లభించలేదు. మనమందరం గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక కథనాలను వింటునే ఉన్నాం.
NASA: గ్రహాంతరవాసుల అన్వేషణలో అంతరిక్ష సంస్థ నాసా భారీ ప్రకటన చేసింది. ఏజెన్సీ యూఎఫ్వో రీసెర్చ్ డైరెక్టర్‌ను నియమించింది. అతను గ్రహాంతరవాసుల ఆవిష్కరణకు కృషి చేస్తాడు.
గతవారం రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గ్రహాంతర వాసి భూమి మీద దిగిందంటూ ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు సైతం దెయ్యం అంటూ పుకార్లు కూడా లేపారు. ఆ వీడియో కూడా నిజంగా జరిగినట్టు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఉండడంతో చూసిన వారంతా నిజంగానే ఎదో వింత జరుగుతుందని భావించారు. అయితే ఈ ఘటనని ఓ న్యూస్ రిపోర్టర్…