Viral Video: ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న హంస.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదవశాత్తు ఓ హంస ఇనుప కడ్డీలల్లో చిక్కుకుంది. దాని తల అందులో ఇరుక్కుపోయి.. ఎటు రాకుండా ఇబ్బందిపడుతుంది. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని చూసి.. బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు భయం, ఆందోళన కలుగుతుంది. కాగా ఈ వీడియోను @JoshyBeSloshy అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హంస కంచెలోని లోహపు కడ్డీల మధ్య నుంచి బయటకు రాలేకపోవడం చూడొచ్చు. ఇంకొద్ది సేపు అయితే ప్రాణాలు కూడా ప్రమాదం ఉన్నట్లుగా.. అలసిపోయి ఉంది. అయితే ఆ ఇనుప కంచె గట్టిగా ఉండటంతో హంస బయటకు రాలేకపోయింది.
Read Also: JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..
Also Read
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ఈ పోస్టుకు ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3.3 వేల రీట్వీట్ లు వచ్చాయి. జంతువులు పట్టణ ప్రాంతాల్లో తరచుగా ఇబ్బందులకు గురౌతున్నాయి. ఈ తరహా ఘటనల పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇనుప కడ్డీల మధ్య హంస చిక్కుకుపోవడంతో అది శక్తి లేకుండా పోయిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇనుక కడ్డీల మధ్య హంస ఎలా ఇరుక్కుపోయిందని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
Swan was stuck in a fence pic.twitter.com/9ZV8nUzU84
— SLOSHUA (@ChampagneSloshy) February 16, 2024
Read Also: Viral Video: ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకెళ్తున్న పెద్దపులి.. వీడియో వైరల్
- Tags
- a man
- Iron Bars
- Save
- Swan
- telugu news
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!