Home
Save
Save News
-
Mumbai: పట్టాలపై జారిపడ్డ మహిళ పైనుంచి వెళ్లిన రైలు.. సురక్షితంగా బయటకు
రైలు పట్టాలపై మనిషి పడి.. రైలు వెళ్తే బతకడం కష్టమే. అలాంటిది ఓ మహిళను సురక్షితంగా కాపాడారు. ఆమెను రక్షించడం కోసమని.. మహిళపై నుంచి వెళ్లిన రైలు, మళ్లీ నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. ఈ ఘటన సోమవారం నవీ ముంబైలోని రైల్వేస్టేషన్లో జరిగింది. ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళ పై నుంచి లోకల్ ట్రైన్ వెళ్లింది. దీంతో.. రైల్వే అధికారులు వెంటనే స్పందించి వెనక్కి తీసుకురావడంతో మహిళను రక్షించారు. అయితే.. ఆ మహిళ ప్రాణపాయం నుంచి… -
Viral Video: ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న హంస.. వీడియో వైరల్
ప్రమాదవశాత్తు ఓ హంస ఇనుప కడ్డీలల్లో చిక్కుకుంది. దాని తల అందులో ఇరుక్కుపోయి.. ఎటు రాకుండా ఇబ్బందిపడుతుంది. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని చూసి.. బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు భయం, ఆందోళన కలుగుతుంది. కాగా ఈ వీడియోను @JoshyBeSloshy అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హంస కంచెలోని లోహపు కడ్డీల… -
Humanity: మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి బతికించిన వలిగొండ ఎస్సై..
గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు… -
Leopard: బావిలో పడ్డ చిరుత.. రక్షించిన రెస్క్యూ టీం..!
మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
ఈ పద్దతిని పాటిస్తే 35 శాతం డబ్బును ఆదా చేయవచ్చు…
డబ్బును సంపాదించడం కాదు…సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకోవడం తెలిసుండాలి. పొదుపుగా వాడుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎదైనా అత్యవసరం అయినపుడు పొదుపులోనుంచి వాడుకోవాలి. జపాన్‌లో కొన్ని శతాబ్దాలుగా డబ్బును పొదుపుగా వాడుకునేందుకు కకేబో అనే పద్దతిని ఫాలో అవుతుంటారు. వచ్చిన డబ్బును ఎలా ఖర్చుచేయాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే వివరాలతో సమగ్రంగా పుస్తంలో రాసుకుంటారు. అవసరాలు ఏంటి? అనవసరాలు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఫలితంగా నెలవారి ఆదాయం నుంచి సుమారు 35…
తాజావార్తలు
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!