ప్రమాదవశాత్తు ఓ హంస ఇనుప కడ్డీలల్లో చిక్కుకుంది. దాని తల అందులో ఇరుక్కుపోయి.. ఎటు రాకుండా ఇబ్బందిపడుతుంది. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని చూసి.. బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు భయం, ఆందోళన కలుగుతుంది. కాగా ఈ వీడియోను @JoshyBeSloshy అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హంస కంచెలోని లోహపు కడ్డీల…