Home
Business News
Ntv Business Exclusive Interview Promo With Vani Kola Watch Full Interview On 29th August
NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August: వాణీ కోలా. కలారి క్యాపిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన సర్వేలో మన దేశ వ్యాపార రంగంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఇండియన్ వెంచర్ క్యాపిటలిజానికి మార్గదర్శకురాలిగా పేరొందారు. ఈ నేపథ్యంలో ‘ఎన్-బిజినెస్ ఐకాన్స్’ నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. యంగ్ ఎంట్రప్రెన్యూర్లకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ ఈ నెల 29న తేదీన(సోమవారం) ప్రసారమవుతుంది.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!