హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానే : వైసీపీ ఎమ్మెల్యే
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబులెన్సులు టీఎస్ ఆపటంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. టీఎస్ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సామినేని కీలక వ్యాఖ్యలు చేసారు. అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పోలీసులను కోరాం. హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని. ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని అన్నారు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్ లు ఆపటం అనైతికం. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలి. విడిపోయిన రాష్ట్రం మద్రాస్ కు వైద్యం కోసం వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నా అని చెప్పిన ఆయన మనం అందరం ముందు భారతీయులం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!