Winter storm hits US Northeast: అమెరికాలోని ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌ను తీవ్ర మంచు తుపాను తాకింది. మంగళవారం ఉదయం నుంచే ఈశాన్య ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దాంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. శీతాకాలపు మంచు తుఫాను కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 1200 విమానాలు రద్దయాయి. కొన్ని చోట్ల విద్యుత్ నిలి
Bomb Cyclone : అమెరికాలో ఎడతెరిపి లేని హిమపాతం పడుతోంది. భారీగా పడుతున్న మంచుతో ప్రజలు ఇల్లు దాటి బయటకు రావట్లేదు. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్, పశ్చిమ వర్జీనియా, మిన్నెసోటా ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతోంది.
అమెరికా సంయుక్త రాష్ట్రల్లో మంచు తుఫానులు కురుస్తున్నాయి. ఈ మంచు తుఫానుల కారణంగా మంచు రోడ్లపై కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నది. ఫలితంగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోతున్నది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలెవరూ బయటకు రావడంలేదు. ఇక జంతువుల పరిస్తితి చెప్పాల్సిన అవర�