ఐపీఎల్ 2021 : హైదరాబాద్ బోణి కొడుతుందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే మంచి రికార్డు ఉంది. ఇక ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో గెలుపు దగ్గరకు వచ్చి ఓడిపోయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2021 లో బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ 2021 లో ఆడిన మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై రెండు మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ కారణంగా విజయం సాధించి ఈ మ్యాచ్ లో దానిని కొనసాగించాలని చూస్తుంది. ఇక గాయం కారణంగా గత రెండు మ్యాచ్ లలో ఆడని సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లోనైనా ఆడుతాడా… లేదా నేది చూడాలి మరి.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!