ఐపీఎల్ 2021 : చెన్నై మొదటి స్థానానికి చేరుకుంటుందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో కేవలం మొదటి మ్యాచ్ లో విజయమ్మ సాధించి తర్వాత రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దాంతో ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ చాలా ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే రన్ రేట్ కారణంగా మొదటి స్థానానికి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఆ స్థానంలో బెంగళూరు ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ ఇందులో కోల్‌కత విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో స్థానం మారదు కానీ తమకు రెండు పాయింట్లను కలుపుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!