ఇళ్ల మధ్యలో పబ్‌ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళ్ల మధ్యలో పబ్‌ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ2
రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌ల నిర్వహణపై ఓ ఎన్జీఓ సంస్థ, అనుబంధ పిటిషన్లను ఈ రోజు హైకోర్టు విచారించింది. ఇళ్ళ మధ్యలో పబ్‌లు ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ పొల్యుషన్ తో పాటు, సౌండ్ పొల్యుషన్ ఎక్కువైందంటు కోర్టుకు తెలిపిన పిటిషనర్లు. ఇళ్ల మధ్యలో పబ్‌ల వద్ద ట్రాఫిక్, నాయిస్ పొల్యూషన్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హై కోర్టు. పబ్‌ల వద్ద న్యూసెన్స్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
శబ్ద కాల్యుషం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం దగ్గర ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. యాక్షన్ ప్లాన్ వివరాలు ఇచ్చేందుకు హైకోర్టును సమయం కోరిన అడిషనల్ ఏజీ. దీనిపై సమయం ఇవ్వడం కుదరదు.. రేపటిలోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు. నూతన సంవత్సర వేడుకలకు ముందే వివరాలు చెప్పాలని హై కోర్టు ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Also Read
- Tags
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!