Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Minister Alla Nani About Oxygen Storage In State

ఆక్సిజన్ వృధా కాకుండా మానిటరింగ్ కమిటీలు : ఆళ్ళ నాని

Published Date :May 12, 2021 , 6:37 pm
By Manohar
ఆక్సిజన్ వృధా కాకుండా మానిటరింగ్ కమిటీలు : ఆళ్ళ నాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆక్సిజన్, రెమిడెసివర్, కోవిడ్ కేర్ సెంటర్లు వంటి అన్ని అంశాలు చర్చించాం. తిరుపతి రుయా హాస్పిటల్ సంఘటన పునరావృతం కాకుండా సీఎం కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు. మొదటి దశలో వచ్చిన కేసుల కంటే రెట్టింపు సంఖ్య ఇప్పుడు వచ్చింది. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. గతంలో 17 వేల ఆక్సిజన్ బెడ్లు ఉంటే సెకండ్ వేవ్ లో 11 వేల ఆక్సిజన్ బెడ్లు అదనంగా ఏర్పాటు చేశాం. మరో 10 వేల ఆక్సిజన్ బెడ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ కోటా 590 మెట్రిక్ టన్నులు. రాష్ట్ర అవసరం 590 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటోంది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులు పెంచుతుందని ఆశిస్తున్నాం. ఆక్సిజన్ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది అని పేర్కొన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా మానిటరింగ్ కమిటీలు కూడా వేశాం అని తెలిపారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో వాస్తవాలు తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇంగిత ఙానం లేకుండా వ్యవహరిస్తున్నారు. తామే వ్యాక్సిన్ సరఫరాను నియంత్రిస్తున్నామని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ లో స్పష్టం చేసింది. చంద్రబాబుకు, భారత్ బయోటెక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా అదనంగా వ్యాక్సిన్ తెప్పించటంలో ఎటువంటి ప్రయత్నం చేయనని చంద్రబాబు చెప్పటం  బాధ్యతారాహిత్యం అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alla Nani
  • ap minister
  • oxygen storage

తాజావార్తలు

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions