కూకట్ పల్లి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లి కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. దీని పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 29న కూకట్ పల్లి లోని HDFC ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు. వారి వద్ద నుండి 6 లక్షల 31 వేలు నగదు, వేపన్ -01, మ్యాగజిన్-01, లైవ్ రౌండ్స్ -3.2, మొబైల్ ఫోన్స్ -03, టూ విల్లర్ వెకిల్ -01, స్వాధీనం చేసుకున్నాం. జీడిమెట్ల లో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులు. ఆర్ధిక ఇబ్బందులు, తగుడికి బానిస అయి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అజిత్ కుమార్ పై గతంలో 2018 దుందిగల్ లో బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ ను బెదిరించి పారిపోయారు. అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 30 వేలు స్నేహితుడికి ఇచ్చి కంట్రీ వేపన్ బీహార్ నుండి తీసుకొచ్చారు. గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన పల్సర్ బైక్ మీద వచ్చి కూకట్ పల్లిలో కాల్పులకు తెగబట్టారు..
కాల్పుల్లో సెక్యూటీ గార్డ్ అలీ ఛాతికి బుల్లెట్ తగిలింది. దింతో సెక్యూటీ గార్డ్ అలీ బేగ్ చనిపోయాడు. సైబరాబాద్ 3 కేసులు, రాచకొండ లో ఒక కేసు ఈ నిందితుల పై నమోదు అయ్యాయి. పక్క సమాచారంతోని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సయింటిఫిక్ ఏవిడెన్స్,టెక్నికల్ ఏవిడెన్స్ కలెక్ట్ చేసి నిందితులను గుర్తించాము. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నాము. ఏటీఎం సెంటర్ల లో కావాల్సిన సెక్యూటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వయస్సు ఉన్న వారిని సెక్యూటీ గార్డులు గా పెట్టుకోవడం వలన ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి అని తెలిపారు.
Also Read

తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!