బంగారు తెలంగాణ శవాల తెలంగాణగా మారింది : బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తాయి పోతాయి… తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న కాపాడే ప్రయత్నం సీఎం చేయడం లేదు అన్నారు. చాలా హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న… ప్రభుత్వం సహకారం లేదు. కేసీఆర్ పని సీఎం కుర్చీ కాపాడుకోవాలి.. ఆ కుర్చీని కొడుక్కి ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఓ మంత్రి భూమి కోసం నలుగురు ias ల అధికారులతో కమిటీ వేశారు. అదే శ్రద్ధ కోవిడ్ విషయం లో ఎందుకు పెట్టడం లేదు. ప్రపంచంలోనే మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్..అన్ని అబద్ధాలే .. ఎవరు నమ్మడం లేదు. మంత్రి విషయం లో ఇప్పుడు ఆలొచ్చించాల్సిన సమయమా అని ఆగిన బండి సీఎం ఫార్మ్ హౌస్ లో ఉన్న కుక్క కు ఉన్న విలువ ప్రజలకు లేదు అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!