Viral Video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో)
- కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ
- వీడియో వైరల్
- ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా మార్చిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా కనిపించే విధంగా ప్రత్యేకమైన డిజైన్‌గా మార్చాడు. ఈ వీడియో ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి తన రిటైనింగ్ వాల్ని మొత్తం రైలు, ఇంజన్, ఇతర కోచ్‌ల మాదిరిగా రూపొందించినట్లు వీడియోలో చూడవచ్చు. దూరం నుంచి చూస్తే.. రైలు స్టేషన్లో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ స్థానికులను మాత్రమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. సృజనాత్మకతకు హద్దులు లేవని ఈ వీడియో నిరూపించింది. ఈ ప్రత్యేకమైన డిజైన్ దృష్టిని ఆకర్షించడమే కాకుండా వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులను ప్రదర్శిస్తోంది.
READ MORE: Test Cricket: టెస్ట్‌ల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల ఆటగాడే అతడే..!
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించగా.. 3.2 వేల మంది లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. ఒక వినియోగదారు ఇలా రాశారు.. “ఆ ఇంట్లో రైల్వే ఉద్యోగి కుటుంబం ఉండాలి” అని కామెంట్ చేశారు. మరొకరు “ఇది అద్భుతమైన సృజనాత్మకత” అని పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు.. “ఈ ఇంటి లోపలికి వెళ్లడానికి మీరు టికెట్ కొనాలి” అని రాశారు. మరొక వినియోగదారు “ఈ రైలు ఎప్పటికీ పట్టాలు తప్పదు” అని అన్నారు.
A compound wall of a house at Kozhikode District, Kerala! 🚞🚃 #IndianRailways #house pic.twitter.com/Ch1inUD7ju
— Ananth Rupanagudi (@Ananth_IRAS) August 12, 2024
తాజావార్తలు
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!