తమ ప్రతి కదలికలపై మీడియా కన్ను పడుతుండటంతో నటీనటులు వేషధారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అయితే ఫ్యాషన్ యుగంలో ప్రత్యేకతను చాటుకోవటానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. గతంలోనూ పలు రకాల గెటప్ లతో, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవారిని ముఖ్య అతిథిగా విచ్చేశాడు రణవీర్. ఈ వేడుకకు రణవీర్ బ్లాక్ బ్లేజర్ ధరించి వచ్చాడు. ఇక అందరినీ…