అప్పుడు స్వర్ణపతకాలు గెలిచాడు…ఇప్పుడు బతుకు జీవనం కోసం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అతను కబడ్డీలో ఛాంపియన్. రాష్ట్రం తరపున కబడ్డీ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. కొడుకు కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన చేయాతను అందించారు. వారి కష్టం ఊరికే పోలేదు. కొడుకు రాష్ట్రస్థాయిలో రాణించాడు. మంచి ప్రతిభను చాటుకున్నాడు. ఇదంతా గతం. ప్రస్తుతం తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉండటం వలన వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడ్డీకొట్టు నడుపుతున్నాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
Read: “ఛత్రపతి” రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
పేదరికంలో ఉండటం వలన తనకు కబడ్డీ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసేందుకు ఎవరూ సహాయం చేయలేదని, ఎవరైనా సహాయం చేస్తే జాతీయ స్థాయిలో రాణిస్తానని చెబుతున్నాడు జార్ఖండ్‌కు చెందిన కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ కుమార్. 2017 నుంచి 2019 వరకు కబడ్డీ క్రీడల్లో రాణించాడు. అయితే, ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోవడానికి బడ్డీ కొట్టు నడుపుతున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. తన కుమారుడికి కబడ్డీ గేమ్ అంటే చాలా ఇష్టమని, దానికోసం ఎంత కష్టమైనా పడతాడని, ఎవరైనా సహాయం చేస్తే మంచిగా రాణిస్తాడని రాహుల్ తల్లి చెబుతున్నది.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!