ఇంజనీర్ బన్‌గయా చాయ్‌వాలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుండేది. కానీ, ఇప్పుడు డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా క్లర్క్ జాబ్‌కోసం ట్రై చెయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత నిరుద్యోగం అనె లెక్కన మారిపోయింది. చదువుకున్న చదువు అక్కరకు రాకపోతే నచ్చిన వచ్చిన పనులు చేసుకుంటూ నాలుగు రూకలు సంపాదించి కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అమీర్ సోహైల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ వస్తున్న జీతం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో టీ దుకాణం పెట్టుకొని హాయిగా జీవనం సాగిస్తున్నాడు. కర్ణాటకలోని బాలగకోటెలో ఇంజనీర్ బన్‌గయా చాయ్‌వాలా అనే పేరుతో చాయ్ దుకాణాన్ని ఓపెన్ చేశాడు. అనతికాలంలోనే చాయ్ దుకాణం అకట్టుకుంది. దీంతో రోజుకు మంచి ఆదాయం లభిస్తుండటంతో హ్యాపీగా ఉన్నానని అంటున్నాడు అమీర్. కరోనాకు ముందు రోజుకు వెయ్యి కప్పుల వరకు టీ అమ్ముడు పోయేదని, కరోనా తరువాత రోజుకు 500 కప్పుల చాయ్ అమ్ముతున్నట్టు అమీర్ పేర్కొన్నారు.
Read:
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!