Flipkart : తగ్గేదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా తన వినయోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఐఫోన్ల కొనుగోళ్లపై భారీ ఆఫర్‌లు ఇస్తోంది. జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ సిటీ బ్యాంక్‌తో ఒప్పందం ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆపై సిటీ బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 అదనపు డిస్కౌంట్‌తో పాటు పలు ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. అయితే.. ఐఫోన్ 11 (IPhone 11) 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను ప్లిఫ్‌కార్ట్ రూ 42,999కి ఆఫర్ ప్రకటించగా.. 128జీబీ రూ 47,999కి ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా రూ 2000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
దీంతో ఐఫోన్ 11 రూ 40,000కే లభించనుంది. దీంతో పాటు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మరో రూ 10,000 లభిస్తుండగా ఐఫోన్ 11 దాదాపు రూ 30,000లకే కొనుగోలు చేయవచ్చు. ప్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై కూడా ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 64జీబీ మోడల్ రూ 54,999 నుంచి లభిస్తుండగా సిటీబ్యాంక్ కార్డుదారులు అదనంగా రూ 2000 డిస్కౌంట్‌తో పాటు.. ఆపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే రూ 42,000కే ఐఫోన్ 12ను దక్కించుకోవచ్చు. ఐఫోన్ మోడల్స్‌తో పాటు పోకో, మోటో, వివో వంటి ఇతర బ్రాండ్స్‌పై కూడా ప్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇక మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఈనెల 23, 24 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ను ప్రారంభించనుంది.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!