అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిల రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టబోతున్నారు. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది. ఈ యాత్రకు సంబందించిన మ్యాప్‌ను పార్టీ సిబ్బంది ఇప్పటికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి మంగళవారం రోజున నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దీక్షను చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల గురించి తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల ఈ యాత్రను చేస్తున్నారు. వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రో పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నది.
Read: లక్నో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత…
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!