కోళ్లు కాదు… తేళ్ల పెంపకం… ఫైర్ అవుతున్న నెటిజన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది.
Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి…
Also Read
కానీ, చైనాలో మాత్రం ఏ మార్పు రాలేదు. ఆహారపు అలవాట్లను మానుకోలేదు. పైగా ఇప్పుడు అక్కడ తేళ్ల పెంపకం పెరిగింది. కోళ్లను, మేకలను పెంచినట్టుగా తేళ్లను పెంచుతున్నారు. తేళ్ల పెంపకం ఇప్పుడు గృహపరిశ్రమగా మారిపోయింది. ఓ మహిళ ఇంటిపైన తేళ్ళను పెంచుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయిందని, ఇప్పుడు మరో కొత్త వ్యాధిని కనిపెట్టేందుకు చైనా ప్రయత్నం చేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్.. వచ్చే 7 రోజుల్లో లక్షల కోట్ల గోల్డెన్ ఛాన్స్! ఎలాగో తెలుసా..
-
Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!