ఆ వెయ్యికోట్లు అమరావతికి వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నది. 15 వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త నరగాలకు రూ.8 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు కేంద్రం కూడా నగరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కూడా. అయితే, ఇప్పుడు ఆ 8 నగరాల్లో అమరావతి కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. సుమారు 217 చ.కిమీ విస్తీర్ణంలో అన్ని రకాల హంగులతో రూ.40 వేల కోట్ల రూపాయల అంచనాలతో అమరావతి నగరాన్ని నిర్మించేందుకు గతంలో ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు రూ.10 వేల కోట్ల రూపాయాలు ఖర్చుచేసి కొన్ని బిల్డింగ్లు, రోడ్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేశారు. అయితే, గత కొంత కాలంగా అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఈ 8 నగరాల్లో అమరావతి కూడా ఉంటే మళ్లీ నగర నిర్మాణం వేగం పుంజుకుంటుంది. ఆర్థిక సంస్థలు నిథులు వెచ్చించేందుకు ముందుకు వస్తాయి. ఇప్పటికే చాలా వరకు రోడ్లు, బిల్డింగ్లు, నీటి సరఫరా, పచ్చదనం వంటివి ఏర్పాటు చేయడంతో తప్పకుండా అమరావతి ఆ 8 కొత్త నగరాల జాబితాలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read: నేటి నుంచి బతుకమ్మ పండగ సంబరాలు…
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..