Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. సాయంత్రం 4గంటలకు మాదాపూర లోని ట్రెడెంట్ హోటల్లో భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న సీఎల్పీ..
* నేడు సీఎం చంద్రబాబును శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్న టీటీడీ.. శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్న టీటీడీ ఈవో.. సీఎం చంద్రబాబు సూచనతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం..
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
* నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర.
* నేడు రెండవ ఆదిలాబాద్ రోజు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. ఉట్నూర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించనున్న మంత్రి.
* నేడు రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
* నేడు బెజవాడలో సీతారాం ఏచూరి సంతాప సభ.. హాజరుకానున్న వైసీపీ నేత బొత్స, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, వైఎస్ షర్మిల, సీపీఐ రామకృష్ణ
* నేటి నుంచి మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు.. మూసీ ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మూసీ పరీవాహక ప్రాంతంలో 12 వేల ఆక్రమణలు గుర్తింపు..
* నేడు అమెరికాలో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన.. అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోడీ చర్చలు.. రష్యా- ఉక్రెయిన్, గాజా- ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చలు.. క్యాడ్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!