టుడే కోవిడ్ అప్ డేట్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- దేశంలో కరోనా కేసుల స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.కర్ణాటకలో కొత్తగా 27,156 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
- దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 160 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. భారత్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
- హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. మొత్తం 120 మంది వైద్యులకు కరోనా సోకింది. అందులో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లకు కరోనా వచ్చింది. 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీకి కరోనా పాజిటివ్ అని తేలింది. మరికొంతమంది కరోనా రిపోర్టులు రావాల్సి వున్నాయి.
- తెలంగాణలో కొత్తగా 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కాస్త పెరుగుదల నమోదయింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 96.31శాతంగా వుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,197 వున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,11,656కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,85,399కు పెరిగాయి.
- ఏపీలో కొత్తగా 4,108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 30,182 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. కరోనా ఆంక్షలు మళ్ళీ అమలులోకి వచ్చాయి. ఏపీలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితులను సీఎంకు వివరించారు అధికారులు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు అధికారులు.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?